చిత్తూరు: విద్యార్థినిపై హత్యా ప్రయత్నం BSR NEWS

చిత్తూరు: విద్యార్థినిపై హత్యా ప్రయత్నం
ఓ విద్యార్థిని గొంతు కోసిన ఘటన చిత్తూరు జిల్లా వి.కోట పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని నారాయణ నగర్కు చెందిన 14 ఏళ్ల అమ్మాయి ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో స్నానం చేసి ఇంటి ముందు నిలుచుంది. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మంకీ తగిలించుకుని అటుగా వచ్చాడు. బటన్ చాకుతో మెడ పట్టుకొని గొంతు కోశాడు. రమ్య ప్రతిఘటించి తప్పించుకుంది. CI లింగప్ప దర్యాప్తు చేపట్టారు.