చిత్తూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

చిత్తూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

          చిత్తూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మదనపల్లి మండలం సీటీఎం రెడ్డివారిపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. రైల్వే ట్రాక్ పక్కన కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పథకం ప్రకారం చంపి రైల్వే ట్రాక్ పక్కన పడేసి వెళ్లారా..? లేక రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడా అనే విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.