BSR NESW

WE MISS YOU APPU
కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ ఈ లోకాన్ని వదిలి రెండేళ్లు అవుతోంది. నేడు 2వ వర్ధంతి సందర్భంగా అభిమానులు తమ ఫేవరెట్ హీరో 'అప్పూ'ను గుర్తు చేసుకుంటున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పునీత్ 45 పాఠశాలలు ఏర్పాటు చేసి 1800 మంది పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారని, 26 అనాథాశ్రమాలు నడుపుతున్నారని గుర్తు చేసుకుంటున్నారు.