చంద్రబాబు ఆలయాలను కూల్చి బాత్రూమ్లుకట్టారు: మంత్రి రోజా BSR NESW

చంద్రబాబు ఆలయాలను కూల్చి బాత్రూమ్లుకట్టారు: మంత్రి రోజా
AP: చంద్రబాబు అధికారంలో ఉండగా పురాతన దేవాలయాలను కూల్చి బాత్రూంలు కట్టారని మంత్రి రోజా విమర్శించారు. CM జగన్ ఆలయాలన్నింటినీ పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. విజయవాడలోని భవానీ ఐల్యాండ్లో నిర్వహించిన కార్తీక మహోత్సవంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి ఒడిలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగిందన్నారు. బిజీ లైఫ్ విరామం తీసుకుని ప్రజలు భవానీ ఐల్యాండ్లో ఉత్సవాలను వీక్షించాలని కోరారు.