ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఏరేసి కోటిరెడ్డి కి ఘన సన్మానం...

ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఏరేసి కోటిరెడ్డి కి ఘన సన్మానం...

కసిత సంకల్పయాత్ర గ్రామసభ ములమూరు మండలం పులిపాడు పంచాయతీలో జరగడం జరిగింది.  ప్రకృతి వ్యవసాయం చేసి నేల తల్లిని సారవంతం చేస్తున్న   ఏరేసి కోటి నాగిరెడ్డి  సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గారితో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి అసెంబ్లీ కో కన్వీనర్ తిండి నారాయణరెడ్డి మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ స్కీములను సవివరంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీనివాసులు, గ్రామంలోని రైతులు, మహిళా సంఘాలుగ్రామ పెద్దలు పాల్గొనడం జరిగినది