కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పదో తరగతి అర్హతతో 143 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | తాజా కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 | ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 BSR NEWS

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు  పదో తరగతి అర్హతతో 143 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల |  తాజా కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 | ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 BSR NEWS

                        కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

పదో తరగతి అర్హతతో 143 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల |తాజా కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 | ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024

ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) నుండి కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. మీరు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి కేవలం పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. మొత్తం 143 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.