వసంత పంచమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే BSR NEWS

వసంత పంచమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే
కాణిపాకంలో నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ అం పాల్గొన్నారను. ఆయన ఆధ్వర్యంలో బాలాలయ మహోత్సవం నిర్వహించారు. ఈ వసంత పంచమి A రోజున సరస్వతి యోగం నిర్వహించి పూజ ఫలాన్ని 50 ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు పెన్నలు, ప్యాడ్లు, “పంపిణీ చేశారు.