కాణిపాక దేవస్థాన ఈవో పెంచల కిషోర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో BSR NEWS

కాణిపాక దేవస్థాన ఈవో పెంచల కిషోర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో BSR NEWS

          కాణిపాక దేవస్థాన ఈవో పెంచల కిషోర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎంమహేష్                                          స్వేరో

భారతదేశ ప్రఖ్యాతి గాంచిన శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈవో గా బాధ్యతలు చేపట్టిన శ్రీ పెంచల కిషోర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో మరియు తదితరులు...జనసేన నాయకులు ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ పెంచల కిషోర్ గారి ఆధ్వర్యంలో శ్రీ స్వయంభు కాణిపాక వరసిద్ధి దేవస్థానం మరింత రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చెందాలని గతంలో జడ్పీసీఈఓ గా,ఆర్డీవో గా పని చేసిన విశిష్ట అనుభవం కలిగిన పెంచల కిషోర్ గారు కాణిపాక దేవస్థానానికి ఈవోగా రావడం శుభసూచకమని,అనేక విభాగాల్లో ప్రత్యేక అనుభవం ఉన్న ఇలాంటి అధికారుల ద్వారా కాణిపాక దేవస్థానం అభివృద్ధి చెందడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన ఐరాల మండలం ప్రధాన కార్యదర్శి చైతన్యకుమార్, జనసేన నాయకులు శ్రీకాంత్,ప్రముఖ సోషియల్ ఇన్ఫ్లుయెన్సర్ పిఎస్పీకే తేజ పాల్గొన్నారు.