త్వరలో ఫోన్ పే పర్సనల్ లోన్స్! BSR NESW

త్వరలో ఫోన్ పే పర్సనల్ లోన్స్!
రీఛార్జ్, ఇన్సూరెన్స్ ఇలా అనేక సేవలు అందిస్తున్న ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్ పే ఇప్పుడు లోన్ విభాగంలోకి అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి పర్సనల్ లోన్స్ అందించనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. కాగా ఈ ఏడాది సంస్థ మర్చంట్ లెండింగ్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్లకు రూ.5లక్షల వరకు లోన్ మంజూరు చేస్తోంది. అయితే ఈ ఇన్స్టంట్ లోన్లో ఎంత మొత్తం వస్తుందనే విషయంపై స్పష్టత లేదు.