9న తిరుపతిలో జాబ్ మేళా BSR NEWS

9న తిరుపతిలో జాబ్ మేళా
తిరుపతి SV యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 9వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. డిక్సన్, మారుతి సుజుకి కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. మొత్తం 365 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వివరాలకు https://forms .gle/aPNi5UoTf8ARRnT6 చూడాలి.