చిత్తూరు: సీనియర్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు BSR NESW

చిత్తూరు: సీనియర్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు BSR NESW

చిత్తూరు: సీనియర్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు చిత్తూరు నగరపాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్, F1గా విధులు నిర్వహిస్తున్న డి.ప్రకాష్ ను సస్పెండ్ చేస్తూ నగర కమిషనర్ అరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజారోగ్య విభాగం శాఖ, కార్మికురాలు వసంత మృతి చెందడంతో ఆమె కుమారుడు హేమంత్ కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబ పెన్షన్ దరఖాస్తును సకాలంలో పరిష్కరించకుండా, ప్రకాష్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ మేరకు అతన్ని సస్పెండ్ చేసామన్నారు.