చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐగా మల్లికార్జున. BSR NESW

చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐగా మల్లికార్జున
చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐగా మల్లికార్జున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న ప్రసాద్ను చిత్తూరు సీసీఎస్కు బదిలీ చేస్తూ ఎస్పీ రిశాంత్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసు శిక్షణ కేంద్రంలో ఉన్న ఎస్ఐ మల్లికార్జునకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున సీఐ విశ్వనాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.