దర్శిలో ఉద్యోగ అవకాశాలు-ఇంగ్లీషు కంప్యూటర్ తప్పనిసరి

ఉద్యోగ అవకాశాలు: దర్శి లోని mindwhile ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ లో పనిచేయుటకు 10 మంది ఫిమేల్ టెలీ కాలర్స్ వెంటనే కావలెను. తెలుగు, ఇంగ్లీష్ చదవడం, మాట్లాడడం తో పాటు కంప్యూటర్ డేటా ఎంట్రీ వర్క్ తెలిసిన వాళ్ళు ఈ జాబ్ కి అర్హులు అని ఆ సంస్థ ప్రతినిధులు తెలియపరిచారు. మరిన్ని వివరాలకు ఈ 8555947028 నెంబర్ లో కాల్ చేయగలరు.