చిత్తూరు: జవాబుదారీతనంగా పనిచేయాలి BSR NESW

చిత్తూరు: జవాబుదారీతనంగా పనిచేయాలి BSR NESW

                చిత్తూరు: జవాబుదారీతనంగా పనిచేయాలి

సిబ్బంది జవాబుదారీతనంగా పనిచేయాలని చిత్తూరు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. జడ్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలోని సిబ్బంది వారి వారి సెక్షన్లలో విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కారుణ్య నియామకాల రికార్డులను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్లానింగ్ సెక్షన్లో బిల్లులకు సంబంధించిన ఫైళ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.