KCRను గద్దె దించే వరకు నిద్రపోను: విజయశాంతి BSR NESW

KCRను గద్దె దించే వరకు నిద్రపోను:
విజయశాంతిTS: BJP, BRS పార్టీలు ఒక్కటయ్యాయని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. 'KCRను గద్దె దించే వరకు నిద్రపోను. పదేళ్లలో కేసీఆర్ ప్రజలకు ఏం చేశారు? ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్లు తిన్నందుకు వేయాలా? ఓటు అడగడానికి సిగ్గుందా?' అని మెదక్ ఎన్నికల ప్రచారంలో రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.