BSR NESW

BSR NESW

భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ నాయుడు గారిని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్నగారి తులసి ప్రసాద్ , తవణంపల్లి మండల అధ్యక్షులు రాజశేఖర్ @శివ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐరాల మండల బిజెపి అధ్యక్షులు కుమార్ పాల్గొన్నారు.