ముండ్లమూరు: ట్రాన్స్ఫార్మర్ చోరీ

ముండ్లమూరు మండలం తుమ్మలూరు సమీపంలో చిలకలేరు వాగుపై నిర్మించిన, ఎత్తిపోతల పథకానికి సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరికి గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించగా, ట్రాన్స్ఫార్మర్ లేకపోవడానికి గమనించారు. చుట్టుపక్కల గాలించినా కనిపించలేదు. ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి తీగ ఎత్తుకెళ్లారని, రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ముండ్లమూరు: ట్రాన్స్ఫార్మర్ చోరీ