తనిఖీలు నిర్వహించిన ముండ్లమూరు ఎస్సై

పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎస్సై సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు ముమ్మర తనిఖీల అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలక్ట్రానిక్ యంత్రాలు నిషిద్ధం కావడంతో, పోలీసులు ముందస్తుగా విద్యార్థులకు పలు సూచనలు జారీ చేశారు.

తనిఖీలు నిర్వహించిన ముండ్లమూరు ఎస్సై