బహుజన సమాజ్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గ సమావేశం BSR NESW

బహుజన సమాజ్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గ సమావేశం 15-11-2023 న బుధవారం ఉ,10, గం. లకు పూతలపట్టు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కో-ఆర్డినేటర్ పెనుమూరు గుర్రప్ప (రిటైర్డ్ జడ్జి ) గారు హాజరయ్యారు ఈ సందర్భంగా గత నెల 27 న జరిగిన బహుజన రాజ్యాధికార చైతన్య సభ కు సంబంధించి మరియు నియోజకవర్గం లో పార్టీ బలోపేతం గూర్చి చర్చించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి, సురేంద్రబాబు, జిల్లా మరియు పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జి కాణిపాకం నాగేశ్వరరావు, మాజీ రాష్ట్ర కార్యదర్శి సంగీతం సిద్దయ్య మూర్తి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ భసుధ, పూతలపట్టు నియోజకవర్గ కన్వీనర్ పోలవరం హరి, సీనియర్ నాయకులు ఐ, విశ్వనాథం, మద్దెల బాబు,ఐరాల మండల అధ్యక్షులు, ఐకుట్టి వెంకటస్వామి, తవణంపల్లి మండల అధ్యక్షులు చంద్రబాబు, సీనియర్ నాయకులు నర్సింహులు,రామన్న తదితరులు పాల్గొన్నారు.