ఐరాల: వైసిపి ఆత్మీయ సమావేశం రేపు BSR NEWS

ఐరాల: వైసిపి ఆత్మీయ సమావేశం రేపు వైఎస్సార్సీపీ మండల ఆత్మీయ సమావేశాన్ని తవణంపల్లె మండలం క్రాస్ రోడ్డులో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ హాజరువుతారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరుకావాలని కోరారు.