తవణంపల్లి: ‘నవరాత్నాలతో అందరికీ లబ్ది'BSR NESW

తవణంపల్లి: ‘నవరాత్నాలతో అందరికీ లబ్ది'
జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకంతో అర్హులైన వారందరికీ నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని MLA ఎంఎస్. బాబు అన్నారు. అరగొండలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో MLA పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి సచివాలయంలో డిస్ప్లే బోర్డులు, YCP జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో MPP గీత హరిరెడ్డి, సర్పంచ్ మల్లుదోరై, మండల కన్వీనర్ హరిరెడ్డి పాల్గొన్నారు.