సీఎంజగన్పైసీఐడీకి ఫిర్యాదు BSR NESW

సీఎంజగన్పైసీఐడీకి ఫిర్యాదు
AP: సీఎం జగన్పై సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర మేదర సంఘం అధ్యక్షుడు నరసింహారావు తెలిపారు. మేదర వాల్మీకి, గురవా, వడ్డెర మత్స్యకార కులాలను SCల్లో చేరుస్తామని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 151 మంది MLAలు, 26 మంది ఎంపీలపై ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిర్వహణ ప్రవర్తనా నియమావళి, సీఆర్పీసీ క్రిమినల్, చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరినట్లు చెప్పారు.