సుప్రీంకోర్టు సంచలన తీర్పు..! BSR NESW

సుప్రీంకోర్టు సంచలన తీర్పు..! BSR NESW

                     సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

జర్నలిస్టులను, తిట్టినా, బెదిరించినా లేదా కొట్టినా నేరస్తులకు 5 ఏళ్ల కఠిన కారాగార లేదా 50,000/- రూపాయల జరిమానావర్కింగ్ జర్నలిస్టులను, పాత్రికేయులను తిట్టినా, బెదిరించినా లేదా కొట్టినా 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష లేదా 50,000/- రూపాయల జరిమానాకు శిక్షారులవుతారని భారత దేశ అత్యున్నత న్యాయస్థానం "సుప్రీంకోర్టు సంచలన తీర్పు" ఇచ్చింది. ఈ మేరకు నేడు అనగా 23 నవంబర్ 2023 గురువారం నాడు ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో జర్నలిస్టులు వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా... నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాలు నేతలు, సీనియర్ జర్నలిస్టులు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నారు. దీని వల్ల రాజకీయ నాయకుల నుంచి ఒకింత రక్షణ ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు...*ఇకపై జర్నలిస్టుల జోలికి వస్తే కటకటాలే... తస్మాత్ జాగ్రత్త...