ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.▪️చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలో అదుపు తప్పిన RTC గరుడ బస్సు. ▪️పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు.▪️10 మంది ప్రయాణికులకుగాయాలు.▪️ఒకరిపరిస్తితిసీరియస్, ఆరుగురికి గాయాలు.▪️విజయవాడ నుండి మియాపూర్ వెళ్తున్న గరుడ బస్సు బోల్తా.▪️జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.▪️చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలో అదుపు తప్పిన RTC గరుడ బస్సు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట