TTDUPDATES
*నేడు అందుబాటులోకి తిరుమల వసతి గదుల బుకింగ్స్* తిరుమల శ్రీవారి మార్చి నెల కోటా వసతి గదులకు సంబంధించి టీటీడీ నేడు బుకింగ్స్ అందుబాటులోకి తేనుంది. ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోనలోని రూమ్స్ బుక్ చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. వసతి గదులను tirupatibalaji.ap.gov.in లేదా టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు
