Nandigama
*ఎన్టీఆర్ జిల్లా నందిగామ* *బాయిలర్ లో పడి యువకుడి మృతి* *కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని న్యూ కాన్ బ్రిక్స్ లో సేల్స్ ఏజెంట్ గా పనిచేస్తున్న గ్రామానికి చెందిన పాలంకి హరికృష్ణ...* *బాయిలర్ లో పేరుకుపోయిన సిమెంటును డ్రిల్లింగ్ మిషన్ తో పొడుస్తుండగా స్విచ్ ఆన్ చేయటంతో మృతి చెందిన వైనం...* *హరికృష్ణ కి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు...* *మీడియాకు అనుమతి లేదు అంటున్న నుకాన్ బ్రిక్స్ సిబ్బంది...* *చరవాణిలో సమాచారం కూడా తెలపని మేనేజర్ శ్రీనివాసరావు..*
