తిరుపతి: 'ఎన్నికల్లో ఉమ్మడి కూటమి గెలుపు ఖాయం'BSR NESW

తిరుపతి: 'ఎన్నికల్లో ఉమ్మడి కూటమి గెలుపు ఖాయం'
రానున్న శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన నేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. బుధవారం తిరుపతిలో టీడీపీ, జనసేన నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రెండు పార్టీలు సమన్వయంతో కలిసి వెళ్తామన్నారు.