టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసు.. నేడు బండిసంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసు.. నేడు బండిసంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

టెన్త్ క్లాస్  పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బెయిల్ వస్తుందా?. లాయర్లు ఏవిధంగా కేసును ఎదుర్కోనున్నారు? తదితర విషయాలపై ఇవాళ క్లారిటీ రానుంది. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఉదయం 10:30 గంటలకు వరంగల్ కోర్టులో విచారణ జరుగుతుంది.