అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం(AIPSU) సిద్దిపేట
అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం(AIPSU) సిద్దిపేట
*అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం(AIPSU) సిద్దిపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా తేదీ:26-02-2023 ఆదివారం రోజున సిద్దిపేటలోని స్థానిక ప్రతిభ జూనియర్ మరియు ప్రతిభ డిగ్రీ కలశాలలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.AIPSU ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. పరీక్షను రాయాలనుకునే వారు ప్రతిభ జూనియర్, మరియు ప్రతిభ డిగ్రీ కళాశాలలో గాని, 9618038475 నంబర్ కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.*