యువగళం

తెలుగుదేశం యువశక్తి నారా లోకేష్ చేపడుతున్న మహాపాదయాత్ర 'యువగళం' 28వ రోజు షెడ్యూలు వివరాలు - పాదయాత్ర చేరుకొను ప్రాంత వివరాలు మరియు సమయము, మీరు ఈ పాదయాత్రలో పాల్గొని లోకేష్ గారి గళం తో మీ గళం కలపి ప్రజా సమస్యల పై పోరాడండి: 26-02-2023 – ( ఆదివారం )- 28 వరోజు చంద్రగిరి నియోజకవర్గం షెడ్యూలు వివరాలు ఉదయం: 08:00 A.M - తిరుచానూరు సర్కిల్ దగ్గర నుండి పాదయాత్ర ప్రారంభం. 08:10 A.M - తిరుచానూరు దేవాలయ సందర్శన. 08:55 A.M - తిరుచానూరు గ్రామస్తులతో సమావేశం. 09:15 A.M - వసుంధర నగర్ పంచాయతీ వద్ద పాదయాత్ర. 10:30 A.M - తన్నాపల్లి పంచాయతీ వద్ద రైతులతో సమావేశం. మధ్యాహ్నం: 12:10 P.M - భాగ్యనగరం పంచాయతీ వద్ద భోజన విరామం. 01:10 P.M - బీసీ సామాజిక వర్గీయులతో సమావేశం. 02:10 P.M - భాగ్యనగరం పంచాయతీ వద్ద నుండి పాదయాత్ర ప్రారంభం. 02:25 P.M - కుపు చంద్రాపేట పంచాయితీ వద్దకు పాదయాత్ర. 02:40 P.M - దుర్గ సముద్రం పంచాయతీ దగ్గర గ్రామస్తులతో సమావేశం. 04:35 P.M - అడపా రెడ్డిపల్లి పంచాయతీ దగ్గర పాదయాత్ర. సాయంత్రం: 05:25 P.M - శివగిరి సానంభట్ల పంచాయతీ విడిది కేంద్రంలో బస

యువగళం
యువగళం