ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం - ప్రధానితో చర్చలు..!!ఎంపీ రఘురామ రాజు

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం - ప్రధానితో చర్చలు..!!ఎంపీ రఘురామ రాజు

local AdAP NEWS

https://g.page/r/CYHTQ3mJHhW5EBM/review

ఏపీలో మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వేళ ముందస్తు ఎన్నికల పైన చర్చకు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఎంపీ రఘురామ రాజు ఇదే విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానితో సీఎం జగన్ ఇదే అంశం పై మాట్లాడినట్లు తెలిసిందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా అయిదు రాష్ట్రాల ఎన్నికల తో పాటుగా ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొచ్చారు.