MEDICOPREETHI
◾ *|| స్వగ్రామానికి ప్రీతి డెడ్ బాడీ ... మిన్నంటిన రోదనలు ... కాసేపట్లో అంత్యక్రియలు ||* ◾ ▪️స్వగ్రామంలో ప్రీతి మృతదేహం. ▪️ ఈరోజు మధ్యాహ్నం అంతక్రియలు. ▪️డు మొండ్రాయిలోని గిర్నీ తండాలో ప్రీతి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ▪️ప్రీతి అంత్యక్రియల్లో అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ▪️ప్రీతి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.
VID-20230227-WA0041