చిత్తూరు: 108లో ఉద్యోగాలు BSR NESW

చిత్తూరు: 108లో ఉద్యోగాలు BSR NESW

108 seevice లో ఉద్యోగాలుకు ధరఖాస్తులు ఆహ్వానం

చిత్తూరు జిల్లా పరిదిలోని పూతలపట్టు, తవనం పల్లి చిత్తూరు, పలమనేరు, వి.కోట, కుప్పం మండలాల్లో ఖాళీగా ఉన్న EMT పోస్టులుకు అభ్యర్థులు, BSC నర్సింగ్, BSC లైఫ్ సైన్స్, GNM,చదివినవారు అర్హులు, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోపు 108 కార్యాలయం,చిత్తూరు లో అభ్యర్థులు RESUME లను అందజేయాలని మరిన్ని వివరాలకు సెల్: 7207098402 7799480027.నంబర్లను సంప్రదించాలని జిల్లా మేనేజర్ మోహన్ బాబు గారు ప్రకటనలో తెలపడం జరిగింది.

మీడియా మిత్రులకు నమస్కరిస్తూ పైనా తెలిపిన విషయాన్ని మీ అమూల్యమైన పత్రికలో ప్రచురించి 108 సేవకు మీరు తోడ్పతారని ఆశిస్తున్నాము ఇట్లు జిల్లా మేనేజర్, చిత్తూరు 108 సేవలు