కుప్పం: కార్యకర్త మృతికి ఎమ్మెల్సీ సంతాపం BSR NESW

కుప్పం: కార్యకర్త మృతికి ఎమ్మెల్సీ సంతాపం BSR NESW

        కుప్పం: కార్యకర్త మృతికి ఎమ్మెల్సీ సంతాపం

కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామపంచాయతీ వైస్ సర్పంచ్ మునెప్ప అమ్మ చల్లమ్మ మరణించడంతో ఆమె మృతికి ఎమ్మెల్సీ భరత్ నివాళి అర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంత్యక్రియలకు మట్టి ఖర్చులకు గాను రూ. 10,000ను మృతురాలి కుటుంబానికి అందించారు. సర్పంచ్ ధర్మా ఆచారి నాయకులు పాల్గొన్నారు.