తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు: జగన్ BSR NESW

తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు: జగన్ BSR NESW

తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు: జగన్

ప్రముఖ నటుడు చంద్రమోహన్ మరణం బాధాకరమని సీఎం జగన్ అన్నారు. 'తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని జగన్ ట్వీట్ చేశారు.