చిత్తూరు జిల్లాలో యువకుడికి జైలుశిక్ష BSR NESW

చిత్తూరు జిల్లాలో యువకుడికి జైలుశిక్ష BSR NESW

               చిత్తూరు జిల్లాలో యువకుడికి జైలుశిక్ష

కారు దోపిడీ కేసులో నిందితుడికి రెండేళ్లు జైలు శిక్ష విధించినట్లు చిత్తూరు జిల్లా తవనంపల్లె SI సుధాకర్ వెల్లడించారు. బంగారుపాళ్యం రోడ్డు దిగువ మత్యం సమీపంలో బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న కారులో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కొండరాజు (24) దోపిడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం రెండేళ్ల జైలు శిక్ష రూ.వెయ్యి జరిమానా విధించారు