ఐరాల: 'టీడీపీని ఆశీర్వదించాలి'BSR NESW

ఐరాల: 'టీడీపీని ఆశీర్వదించాలి'
రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆశీర్వదించాలని ఆ పూతలపట్టు ఇన్ఛార్జి మురళీమోహన్ కోరారు. పార్టీ ఐరాల మండలంలోని ఇరువారం పల్లి, కలికిరిపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. టీడీపీ నాయకులు గిరిధర్ నాయుడు, శ్రీధర్, యుగంధర్, శాంతమ్మ, పూర్ణచంద్ర పాల్గొన్నారు.