స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఝాన్సీ BSR NESW

స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఝాన్సీ BSR NESW

     స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఝాన్సీ

నేడు స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జన్మించిన రోజు. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. 1828లో NOV19న జన్మించిన లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. 13 ఏళ్ల వయసులో ఆమెకు ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్తో వివాహమైంది. మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. 1858 జూన్ 17న గ్వాలియర్ యుద్ధంలో ఆమె వీరమరణం పొందారు.