కాణిపాకం ఆదాయం రూ.1.20 కోట్లు BSR NESW

కాణిపాకం ఆదాయం రూ.1.20 కోట్లు BSR NESW

               కాణిపాకం ఆదాయం రూ.1.20 కోట్లు

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో 20 రోజుల హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. భక్తులు సమర్పించిన కానుకలతో రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో వెంకటేశు తెలిపారు. USA డాలర్లు 6,045, ఆస్ట్రేలియా డాలర్లు 5, ఇంగ్లాండ్, కెనడా, సింగపూర్ కరెన్సీ నోట్లను భక్తులు హుండీలో వేశారని చెప్పారు. 12 గ్రామలు బంగారం, వెండి 2 కిలోల 20 గ్రాముల హుండీలో వచ్చింది.