ఐరాల: ఇరవారంపల్లిలో వై ఏపీ నీడ్స్ జగన్ నేడు BSR NESW

ఐరాల: ఇరవారంపల్లిలో వై ఏపీ నీడ్స్ జగన్ నేడు BSR NESW

ఐరాల: ఇరవారంపల్లిలో వై ఏపీ నీడ్స్ జగన్ నేడు ఐరాల మండలంలోని ఇరువారంపల్లె సచివాలయంలో సోమవారం వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం మధ్యా హ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నాలని అన్నారు.