BSP అభ్యర్థుల నాలుగో జాబితా BSR NESW

BSP అభ్యర్థుల నాలుగో జాబితా
TS: అసెంబ్లీ ఎన్నికల కోసం BSP 13 మందితో 4వ లిస్ట్ విడుదల చేసింది. ముధోల్-వినోద్ కుమార్, నిజామాబాద్(U)- షేక్ ఇమ్రాన్ ఖాన్, మంథని-చల్లా నారాయణరెడ్డి, మెదక్-అంసల్పల్లి లక్ష్మి, సంగారెడ్డి-ప్రవీణ్ కుమార్, కూకట్పల్లి-సంజీవరావు, ఖైరతాబాద్-మిద్దె కృష్ణ, చార్మినార్-అబ్రహార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్- కరుణాకర్, గద్వాల్-రెహ్మాన్, అలంపూర్- ప్రసన్నకుమార్, నల్గొండ-సాయితేజరెడ్డి, వరంగల్ (W)-రవికుమార్..