కాణిపాకం: ఈనెల 14న స్వామివారి హుండీ లెక్కింపు BSR NESW

కాణిపాకం: ఈనెల 14న స్వామివారి హుండీ లెక్కింపు
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆస్థాన మండపంలో ఈనెల 14వ తేదీన మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారి హుండీ ఆదాయం లెక్కిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశు తెలిపారు. స్వామివారి హుండీ లెక్కింపు రోజున అధికారులు, సిబ్బంది విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటేశు కోరారు.