దర్శి రాజకీయం లో మార్పులు జరగబోతున్నాయా?

సిఎం జగన్ మోహన్ రెడ్డి ను కలిసిన శిద్దా...
దర్శి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు సూచన...
రాబోయే ఎన్నికల్లో శిద్దా వ్యూహం ఏంటి, టికెట్ ఎక్కడ ఆశించవచ్చు, సుధీర్ కి కూడా టికెట్ అడిగే అవకాశం ఉందా?
కుటుంబం లో ఒక్కరికే టికెట్ ఇచ్చే సూచన ఏమైనా ఉందా?
దర్శి టికెట్ వైపు చూపు ఉందా లేక ఇంకో నియోజకవర్గం పై చూపు ఉందా అనేది అంటూ చిక్కక నియోజకవర్గ ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.