ఎప్పటి లాగానే ఈ సంవత్సరం కూడా 8000 మందికి స్టడీ మెటీరియల్ అందుచేత - MIM

ఎప్పటి లాగానే ఈ సంవత్సరం కూడా 8000 మందికి స్టడీ మెటీరియల్ అందుచేత - MIM

హైదరాబాద్: BSR న్యూస్.

8000 మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాల అందజేత- అసదుద్దీన్ ఓవైసీ

ప్రతీ  సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా మజ్లిస్ ఛారిటీ ఎడ్యుకేషనల్ & రిలీఫ్ ట్రస్ట్ తరపున ప్రభుత్వ ఉర్దూ స్కూల్స్ లోని 8000 మంది విద్యార్థులకు 22, 56, 000 రూపాయలతో స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.