భారీ నుంచి అతిభారీ వర్షాలు BSR NEWS

- భారీ నుంచి అతిభారీ వర్షాలు
- AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు 'మిచౌంగ్' తుపానుగా బలపడనుండటంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, VSP, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో.తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాముందని తెలిపింది. ఈ నెల 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది.