నేటి నుంచి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలు BSR NESW

నేటి నుంచి నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలు
జనసేన, టిడిపి సమన్వయ సమావేశాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కరిని పార్టీ అధిష్టానం నియమించిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలను సమన్వయం చేసేందుకు వీరిని నియమించామన్నారు.