తిరుపతి : 20న జాబ్ మేళా పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు BSR NEWS

తిరుపతి : 20న జాబ్ మేళా  పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు BSR NEWS

తిరుపతి : 20న జాబ్ మేళాపద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధిశాఖఅధికారిలోకనాథంపేర్కొన్నారు

డిక్సన్ కంపెనీ ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, 18-30 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు 19వ తేదీలోపు https://rb.gy/6son88 రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.