చిత్తూరు: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి BSR NESW

చిత్తూరు: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. మీ వ్యక్తిగత సమాచారంతోపాటు వేలిముద్రను తరచు ఇవ్వడంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. సంబంధం లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితులను వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదన్నారు. వేలిముద్రలతో బ్యాంకు ఖాతాల నుండి నుంచి నగదును అపహరిస్తారన్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు గోప్యంగా ఉంచాలన్నారు.