చిత్తూరు నూతన DSPగా రాజగోపాల్ BSR NEWS

చిత్తూరు నూతన DSPగా రాజగోపాల్
చిత్తూరు నూతన DSPగా రాజగోపాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన తిరుపతి జిల్లా గూడూరు, నాయుడుపేటలో పని చేశారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా చిత్తూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిత్తూరు ఎస్పీ జాషువాను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన DSP మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.