ఐరాల: సింగిల్ విండో అధ్యక్షుడిగా ధనచంద్ర రెడ్డి BSR NEWS

ఐరాల: సింగిల్ విండో అధ్యక్షుడిగా ధనచంద్ర రెడ్డి
ఐరాల మండల సింగిల్ విండో అధ్యక్షులుగా గోవింద రెడ్డి పల్లెకు చెందిన ధనచంద్ర రెడ్డి ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, పూతలపట్టు ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో రైతులకు నిత్యం అందుబాటులో ఉండి రైతుల అభివృద్ధి, సింగిల్ విండో అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.